VZM: గజపతినగరం పోలీసు స్టేషన్ సర్కిల్ పరిధిలో నాటు తుపాకులు ఉంటే సమాచారం ఇవ్వాలని బొబ్బిలి ఇంఛార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు కోరారు. నాటు తుపాకులు ఉంటే సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమాచారం ఇచ్చిన పేర్లు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణాపై కూడా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.