BDK: దుమ్ముగూడెం మండలం చిన్న ఆర్లగూడెం, పెద్ద ఆర్లగూడెంలో విద్యుత్ శాఖ ద్వారా కొత్తగా మంజూరైన సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల చిరకాల కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా గ్రామాల్లో గృహ విద్యుత్ వినోగదారులు ఎదురవుతున్న సమస్యలు పరిష్కారం అయ్యింది.