KRNL: ప్రస్తుత ఆధునిక యుగంలో ఎన్నో ఏఐ వంటి టెక్నాలజీలు పుట్టుకొచ్చిన రైతు ఉద్యోగాన్ని ఎవరు తీయలేరని బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ బాబురావు అన్నారు. ఇవాళ పెద్దకడబూరులో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ మూడవ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతుల బాగోగుల కోసం CM చంద్రబాబు వినూత్న ఆలోచనలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలన్నారు.