E.G: రాజమండ్రి జిల్లా అర్ధ గణాంక శాఖలో సీనియర్ ఆఫీసర్గా పని చేస్తున్న రామానుజాచార్యులు ఇటీవల సహాయ సంచాలకులుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు రాజమండ్రిలోవారికి అర్థగణాంక శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జోడల వెంకట్ మాట్లాడుతూ.. రామానుజాచార్యులు నిబద్ధతతో పని చేస్తూ అనతి కాలంలోనే పదోన్నతి ఉండాలని కొనియాడారు.