AP: కేబినెట్లో అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ విషయాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. యుద్ధం ఎఫెక్ట్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సమస్యపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. MSMEలపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.