కోనసీమ: మండపేట నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. మండపేట పట్టణం 13వ వార్డులో ప్రజల చిరకాల కోరికైన బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణంకు శుక్రవారం ఎమ్మెల్యే శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నూక దుర్గారాణి, తదితరులు పాల్గొన్నారు.