»Rangabali Lovely New Couple Rangabali Trailer Launch Event Gallery
Rangabali: చూడముచ్చటగా కొత్త జంట..‘రంగబలి’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ
హీరో నాగశౌర్య ‘రంగబలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా ఎంట్రో ఇస్తోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. తాజాగా రంగబలి మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్చేశారు. ఈ మూవీని జులై 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
టాలీవుడ్ హీరో నాగశౌర్య ‘రంగబలి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించారు.
యుక్తి తరేజా హీరోయిన్ గా ఎంట్రో ఇస్తోంది. సీహెచ్ పవన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి టీజర్, పోస్టర్లు రిలీజ్ చేశారు. అవి ఈ మూవీపై అంచనాలను పెంచాయి.
తాజాగా రంగబలి మూవీ(Rangabali Movie) ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మూవీలో లవ్, యాక్షన్, కామెడీతో కూడిన సీన్స్ కట్ చేసి ట్రైలర్‌గా రిలీజ్ చేశారు. విలన్ గా షైన్ టామ్ చాకో అద్భుతంగా నటించారు.
ఈ చిత్రంలో శరత్ కుమార్, మురళీ శర్మ, శుభలేఖ సుధాకర్, గోపరాజు రమణ, సత్య, అనంత శ్రీరామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రంగబలి మూవీ(Rangabali Movie) ని జులై 7వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
గత కొంత కాలంగా హీరో నాగశౌర్య(Nagashourya)కు వరుస ఫ్లాపులు వస్తున్నాయి. ఆయనకు ఈ మూవీ అయినా సక్సెస్ సాధించాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం రంగబలి మూవీ ట్రైలర్ నెట్టింట వైరల్అవుతోంది.