NTR: కేంద్ర యువజన, క్రీడాశాఖ మంత్రి మనసుఖ్ మాండవ్యను ఎంపీ కేశినేని చిన్ని న్యూఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర శాప్ ఛైర్మన్ రవి నాయుడు, ఎండీ భరణిని ఎంపీ కేశినేని చిన్ని కలిసి ఆంధ్రప్రదేశ్లో క్రీడల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వపరంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు.