KKD: ఉప్పాడ శివారులో ఉన్న గీతా కాలనీలో కొంతమంది అండదండలతో సామాజిక స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానికులు కోడ జగన్నాథం, సూరాడ ఈశ్వరరావు తదితర మత్స్యకార పెద్దలు అక్రమ ఇంటి నిర్మాణం చేపడుతున్న వ్యక్తులను నిలదీశారు. సామాజిక స్థలంలో ఇంటిని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు.