W.G: మొగల్తూరులో శ్రీ వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏవో అడబాల జ్యోషిలా తెలిపారు. నరసాపురం మండలంలో 7982 రైతులకు, రూ.4.52 కోట్లు రైతుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ హాజరవుతరన్నారు. గ్రామాల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొనాలని కోరారు.