TG: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్లో నల్లమందు విక్రయిస్తున్న నలుగురిలో ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ముగ్గురి నుంచి 2.7 కిలోల OPMను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 2 సెల్ ఫోన్లు, రూ. 50 వేలు కైవసం చేసుకున్నారు. నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు.