నటి ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో దర్శకుడు రా.కార్తిక్ తెరకెక్కించిన మూవీ ‘మేడిన్ కొరియా’. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్‌ప్లిక్స్‌లో తమిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్ డ్రామాలు, సినిమాలు ఇష్టపడేవాళ్లు ఈ సినిమాను చూడొచ్చు. కాగా, ఇందులో దక్షిణ కొరియా వెళ్లాలనే లక్ష్యం ఉన్న అమ్మాయిగా ప్రియాంక నటించింది.