కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సర్పంచులు, మున్సిపల్ ఛైర్మెన్, ఛైర్ పర్సన్, కౌన్సిలర్లకు నిర్వహిస్తున్న ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ అవగాహన సదస్సు వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని నేడు DMHO డా.రవీందర్ గౌడ్ సందర్శించారు. వేసవికాలం నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.