ATP: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు జిల్లాలకు ర్యాంకులు ప్రకటించారు. ప్రజల సంతృప్తి స్థాయిని ప్రామాణికంగా తీసుకుని ఈ జాబితా రూపొందించారు. ఇందులో సత్యసాయి జిల్లా 21వ స్థానంలో, అనంతపురం జిల్లా 24వ స్థానంలో నిలిచాయి. క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరుచుకుని ప్రజలకు మరింత చేరువ కావాలని ఆదేశించారు.