TPT: శక్తి టీమ్ పోలీసులు తిరుపతిలో విద్యార్థులు, మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాటితొపు, వెంకటపతి నగర్ ప్రాంతాల్లోని విద్యార్థులు, వినాయకసాగర్ వద్ద వాకర్స్‌కు క్రమశిక్షణ, సైబర్ నేరాలపై జాగ్రత్తలు, లోన్ యాప్ మోసాలు, డ్రగ్స్ ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు ఇచ్చారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో 1930, 112, 1972 హెల్ప్ లైన్‌కు చెయ్యాలన్నారు.