‘నా దారిలో నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి, మీ చెడు ఆలోచనలను నాపై రుద్దకండి’ అంటూ నటుడు రవి మోహన్ SM వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు. సింగర్ కెనీషాతో డేటింగ్లో ఉన్నారనే ప్రచారంపై స్పందిస్తూ.. తన వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని కోరాడు. అయితే, భార్యకు అన్యాయం చేస్తున్నారంటూ నెటిజన్ల నుండి వస్తున్న విమర్శలు కోలీవుడ్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు దారితీశాయి.