జగపతి బాబు, లయ ప్రధాన పాత్రల్లో అకెళ్ళ వి. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వదలా’. తాజాగా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్లో జగపతి మాట్లాడుతూ.. సినిమా అద్భుతంగా వచ్చిందని అన్నాడు. ప్రేక్షకుల వద్దకు ఈ చిత్రాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాపై ఉందని పేర్కొన్నాడు. అలాగే, కచ్చితంగా హిట్ కొడతామని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నిర్మాత కిషోర్ కృతజ్ఞతలు తెలిపాడు.