HNK: ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, ప్రైవేటు యూనివర్సిటీలను వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ఈనెల 17,18వ తేదీలో పాలమూరు యూనివర్సిటీలో జరగబోయే యూనివర్సిటీల కన్వెన్షన్‌కు సంబంధించిన పోస్టర్లను నేడు కేయూలో నేతలతో కలిసి శ్రీకాంత్ ఆవిష్కరించారు.