భారీ గ్రాఫిక్స్ సినిమాల్లో సినిమాటోగ్రాఫర్ పాత్రపై ఛోటా కె. నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గ్రాఫిక్స్ సినిమాలకు VFX టీమ్ సూచనలే వేదమని.. తమ అనుభవాన్ని, అహంకారాన్ని పక్కపెట్టి వాళ్లు అడిగినట్లే బెస్ట్ అవుట్పుట్ ఇస్తామన్నాడు. రూ.400 కోట్ల బడ్జెట్ మూవీ ‘విశ్వంభర’కు అహంకారం చూపించకుండా సాంకేతిక బృందంతో సమన్వయం చేసుకుంటూ ఉత్తమ క్వాలిటీ కోసం కష్టపడుతున్నట్లు చెప్పాడు.