ADB: మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడు శరత్ అవమానపరచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇజ్జగిరి నారాయణ అన్నారు బుధవారం పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.