CTR: వైసీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి ఆర్కే రోజా గురువారం నగరి, పుత్తూరులో పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహంకు నివాళులు అర్పించనున్నారు. నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చెయ్యాలని కోరారు.