VZM: రామభద్రపురం మండలం కొట్టక్కి గ్రామానికి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా సేకరించేందుకు బ్యాటరీ ఆటో మంజూరైంది. దీనిని ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన) బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెత్తను తడి-పొడి వ్యర్థాలుగా వేరు చేసి ఇవ్వాలని గ్రామస్థులకు సూచించారు.