పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భారత్లో తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే HYD, చెన్నై, బెంగళూరులో హోటళ్లకు గ్యాస్ కంపెనీలు సరఫరా నిలివేశాయి. ఈ క్రమంలో కొన్ని హోటళ్లు కట్టెల పొయ్యిలపై వంట చేస్తున్నాయి. అటు డొమెస్టిక్ సిలిండర్ బుకింగ్ సమయామన్ని కేంద్రం 25 రోజులకు పెంచింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇళ్లలోనూ కట్టెల పొయ్యిలు రావడం ఖాయం.