VKB: బొంరాస్పేట మండల వ్యాప్తంగా రేషన్ షాపుల్లోనే దొడ్డు బియ్యం నిల్వలు మగ్గిపోతోన్నా వాటిని పట్టించుకునేవారే కరవయ్యారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ప్రస్తుతం సన్నబియ్యాన్ని అందిస్తుంది. అయితే అంతకుముందు అందించిన దొడ్డు బియ్యం నిల్వలు అలాగే ఉండడంతో వాటికి పురుగులు పట్టి పాడవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించలని ప్రజలు కోరుతున్నారు.