AP: మాజీ CM జగన్పై MP కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అసెంబ్లీకి రాకుండా జగన్ ప్రెస్మీట్లు ఎంటీ? ఆర్థిక వనరులు, ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన మాట్లాడటం విడ్డూరంగా ఉంది. మహిళలకు రక్షణ లేదని జగన్ అంటున్నారు.. కన్నతల్లికి, చెల్లికి ఎంత రక్షణ ఇచ్చారో చెప్పాలి. సొంత మద్యం బ్రాండ్ పెట్టి 30 వేల మంది మహిళల తాళిబొట్లు తెంపారు’ అని ఆరోపించారు.