TPT: ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ, ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 20. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/Project_Positions వెబ్ సైట్ చూడండి.