VKB: రంజాన్ వేడుకలకు ఈద్గాలు, దర్గాల పరిసరాలు పరిశుభ్రం చేసి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ మున్సిపల్ ఛైర్పర్సన్ గడ్డం అనన్య ఆదేశించారు. బుధవారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి ఈద్గా, దర్గాని స్థానిక కౌన్సిలర్లు, అధికారులతో కలిసి పరిశీలించారు. పండగ వేడుకలు నిర్వహించేలా తన సౌకర్యాలు కల్పించి ఏర్పాట్లు సిద్ధం చేయాలని తెలిపారు.