AP: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆర్థిక వ్యవస్థ కంట్రోల్ తప్పలేదని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘చంద్రబాబు పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది. జాయింట్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కాబట్టే ఖజానాకు ఆదాయం రావట్లేదు. ఇసుక, గ్రానైట్, లిక్కర్ సహా దేన్నీ వదలకుండా దోచుకుంటున్నారు. ఎవరి వల్ల ఆర్థిక విధ్వంసమో ఈ లెక్కలే చెప్తున్నాయి’ అంటూ విమర్శించారు.