PPM: సీతానగరం PHCలో కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ముస్తాబు కార్యక్రమాన్ని వైద్య అధికారి ఉషారాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో పరిశుభ్రతతో పాటు పూల మొక్కలు, పండ్ల మొక్కలు, నీడనిచ్చే మొక్కలు, సున్నాలు, పెయింటింగ్స్ వేసి సుందరంగా ముస్తాబు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో CHO రమణ, తదితరులు పాల్గొన్నారు.