ATP: తిరుమల తిరుపతి దేవస్థానం అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరిని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు తిరుమలలో మర్యాదపూర్వకంగా కలిశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బస్సుల నిర్వహణకు అవసరమైన స్థల పరిశీలన చేయాలని అడిషనల్ ఈవోను పూల నాగరాజు కోరారు.