KKD: జనసేన పార్టీ మార్చి 14వ తేదీన ఆవిర్భావ దినోత్సవాన్ని మార్పు చేపట్టింది. గతంలో భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో సభ ఏర్పాటు చేసేవారు. కానీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచన మేరకు వాతావరణ పరిస్థితులు దృష్ట్యా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో పార్టీ జెండాని ఆవిష్కరించి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ కార్యాలయం ఒక లేఖ విడుదల చేసింది.