ATP: పెద్దవడుగూరు మండలం ఈరేపల్లి వద్ద 67 హైవేపై బుధవారం ఐచర్ వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో వాహనం ముందుభాగం ఇనుప కడ్డీలకు తగిలి పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. గుత్తి నుంచి తాడిపత్రి వైపు వెళ్తుండగా ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఐచర్ దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు విచారణ చేపట్టారు.