T20 WCలో సంజూ శామ్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డుకు పూర్తి అర్హుడని ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ కొనియాడాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఫర్హాన్ వంటి వారు ముందున్నప్పటికీ, శామ్సన్ సాధించిన పరుగులు కీలకమైనవని రషీద్ తెలిపాడు. సెమీఫైనల్, ఫైనల్ వంటి మ్యాచ్‌ల్లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడి జట్టుకు విజయాన్ని అందించడంలో శామ్సన్ కీలక పాత్ర పోషించాడన్నాడు.