విజయ డెయిరీ వివాదంపై మంత్రి లోకేష్ ‘X’ వేదికగా స్పందించారు. తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి సమాధానం ఇచ్చారు. ‘మీ ఆందోళనలు గమనించి సమీక్షిస్తున్నాం. APDDCF నాణ్యత పరీక్షలను నిర్వహిస్తుంది. వన్ నేషన్, వన్ మార్కెట్ అనేది ప్రధాని మోదీ నినాదం. పాడి ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించవచ్చు’ అని రాసుకోచ్చారు.