TPT: పుత్తూరు TRR కళ్యాణ మండపంలో DSP రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. పుత్తూరు సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్సైలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, నేర నివారణ, చట్టం, శాంతి భద్రతపై దృష్టి పెట్టాలని DSP సూచించారు.