ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుండగా.. ఆ తర్వాత ప్రభాస్, త్రుప్తి డిమ్రిపై ఒక సాంగ్‌ను చిత్రీకరించనున్నారట. ఇందులో ప్రభాస్ డాన్స్, త్రుప్తి గ్లామర్ హైలైట్‌గా నిలవనున్నాయట. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్న ఈ మూవీ 2027 మార్చి 5న విడుదల కానుంది.