AP: రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. జీఎస్డీపీ, అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పయ్యావుల, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.
Tags :