TG: MLAలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌కు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై దాడి అని మాజీ మంత్రి KTR ట్వీట్ చేశారు. కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసిన వ్యక్తికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజాతీర్పును అవమానించడమే ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని అన్నారు. ఇది కేవలం ఒక తీర్పు కాదు.. అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించారని తెలిపారు.