AP: అనంతపురంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల హాస్టల్లో ఉరివేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు హరిప్రసాద్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.