ADB: రైతుల పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ DCCB ఛైర్మన్ భోజ రెడ్డి, మండల అధ్యక్షుడు సంతోష్ అన్నారు. తాంసీ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలను బుధవారం పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు రైతులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని హితవు పలికారు.