మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి మొల్లి పెంటిరాజు విమర్శించారు. గాజువాక TDP కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో నిరుద్యోగ యువతను నిరాశపరిచిన వైసీపీ ఇప్పుడు డీఎస్సీపై మాట్లాడటం విడ్డూరమన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.