PPM: PGRSకు వచ్చిన అర్జీదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి కెే. హేమలతతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. కాగా, ఇవాళ్టి పీజీఆర్ఎస్కు 95 అర్జీలు వచ్చాయి.