SRPT: సమగ్ర శిక్ష, కేజీబీవీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TSUTF నడిగూడెం మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కస్తూరిబా గాంధీ పాఠశాల వద్ద భోజన విరామ సమయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే విడుదల చేయాలనన్నారు.