MBNR: SFI రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్ను పాలమూరు యూనివర్సిటీ ఉపాసంచాలకులు జీ.ఎన్ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలల ఛైర్మన్ కే.ఎస్.రవికుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి హక్కుల కోసం ఎస్ఎఫ్ఐ చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని వెల్లడించారు.