NTR: నందిగామ బార్ అసోసియేషన్ సభ్యులు క్రాంతి కుమార్ సుప్రీంకోర్టు ప్యానల్ అడ్వకేట్‌గా నియమితులైన్నారు. ఈ సందర్భంగా ఆయనను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. చిన్న వయసులోనే సుప్రీంకోర్టు ప్యానల్ అడ్వకేట్‌గా పనిచేయటం నందిగామ న్యాయవాదులకు ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు.