ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులోని వారం సంతల్లో మొత్తం రూ. 3,89,920 లక్షల ఆదాయం వచ్చింది యార్డు ఎంపికశ్రేణి ఇంఛార్జి కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు. శనివారం జరిగిన గొర్రెలు, మేకల సంతలో రూ.2,37,400 లక్షల ఆదాయం రాగా, ఆదివారం జరిగిన పశువుల సంతలో రూ.1,52,520 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. సోమవారం బ్యాంకు ఖాతాలో ఈ నగదు జమ చేస్తామన్నారు.