JGL: ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ధర్మపురిలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి సంవత్సరం ఈ రథోత్సవం వైభవంగా జరుగుతుందని మంత్రి తెలిపారు.