NZB: HPV వ్యాక్సిన్ ఎంతో ఉపయోగకరమైనదని, దాన్ని తీసుకోవడం వల్ల 95% వరకు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ను నిరోధించవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ వ్యాక్సిన్ పట్ల ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురి కాకుండా జిల్లాలో 14 ఏళ్ల వయస్సు కలిగిన 12,363 మంది బాలికలకు మిషన్ మోడ్‌లో వ్యాక్సిన్ వేయించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఖరీదుతో కూడుకున్నదని తెలిపారు.