W.G: పెనుమంట్ర మండలం జుత్తిగలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నిన్న పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలు పేరుతో కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. రాజముద్రతో కూటమి ప్రభుత్వం కొత్త పాసుపుస్తకాలు పంపిణీ చేస్తుందని అన్నారు.