కాంగ్రెస్ నుంచి బయటకి వెళ్లి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన వారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లీడ్ లో ఉన్నారు. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ డీకే శివకుమార్ వారిని సొంతగూటికి రప్పించాలని చూస్తున్నారు. వారితో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.